Friday, 18 May 2018

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంసెట్ ఫలితాలు

Telagana-eamcet-results-2018


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు

Tuesday, 24 April 2018

ఈ నెల 27న పదో తరగతి ఫలితాలు.. వీటిలో చూడొచ్చు!

SSC-Results-2018


హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తార‌ని అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.

For SSC Results 2018 : CLICK HERE

Thursday, 12 April 2018

రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల

 Inter Results 2018


హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.

Tuesday, 2 May 2017

TELANGANA SSC RESULTS 2017 WITH GRADES AND MARK LIST


హైదరాబాద్ : పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఎస్సెస్సీ ఫలితాలను www.ntnews.com కి లాగిన్ అయి చూడొచ్చు.

CLICK HERE : TELANGANA SSC RESULTS 2017

Monday, 9 May 2016

12న ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు

 ssc exam results

హైదరాబాద్ : ఈ నెల 12న టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ సచివాలయం వేదికగా ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాల కోసం www.namasthetelangaana.com ను సంప్రదించవచ్చు.


Click here for:  Telangana 10th Class Results 2016

Click here for:  Telangana Tenth Class Results 2016