హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు
Friday, 18 May 2018
మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు
Tuesday, 24 April 2018
ఈ నెల 27న పదో తరగతి ఫలితాలు.. వీటిలో చూడొచ్చు!
హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చే శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్‌లో మాత్రమే విడుదల చేయనున్నారు. పలు వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు మంగళవారం తెలిపారు.
For SSC Results 2018 : CLICK HERE
Thursday, 12 April 2018
రేపు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను అధికారులు రేపు ప్రకటించనున్నారు.
Subscribe to:
Posts (Atom)